CTR: తవణంపల్లి మండలంలోని వెలసిన ప్రముఖ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఒక ప్రకటనలో చెప్పారు. ఈ హనుమాన్ జయంతి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమం, సుప్రభాత సేవా వంటివి నిర్వహించడం జరుగుతుందని అన్నారు.