ELR: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాక్ వెన్నులో వణుకు పుట్టించిన త్రివిధ దళాల సైనికులకు యావత్ దేశమంతా మద్దతుగా నిలిచిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఈ సందర్భంగా ఏలూరులో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత త్రివిధ దళాలకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.