VSP: ఋతుపవనాల సందర్భంగా వర్షాకాలంలో సంభవించే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు,వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ పీలా శ్రీనివాస్, కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు. సింహాచలంలో శనివారం జరిగిన స్వచ్ఛంధ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు.