BPT: అమర్తలూరు మండలం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు, బూత్, యూనిట్, క్లస్టర్, గ్రామ కమిటీల నియామకంపై చర్చ జరిగింది. గ్రామస్థాయిలో నాయకులతో కలసి కమిటీలను ఖరారు చేసినట్లు తెలిపారు.