HYD: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారి టూర్ షెడ్యూల్ను డీజీపీ జితేందర్ ప్రకటించారు. మే 12-బుద్ధవనం టూర్, మే 13-చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, మే 14 – రామప్ప ఆలయం, మే 15-యాదగిరిగుట్ట, పోచంపల్లి టూర్, మే 16-పిల్లలమర్రి సందర్శన, మే 17-గచ్చిబౌలి స్టేడియం, మే 18-కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం పరిశీలన, మే 20-ఉప్పల్ స్టేడియంలో IPL క్వాలిఫయర్ సందర్శిస్తారు.