KRNL: ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రీజనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ డిప్యూటీ డైరెక్టర్ సయ్యద్ సమీవుద్దిన్ ముజమ్మిల్ తెలిపారు. ఆసక్తి ఉన్న ముస్లింలు, క్రైస్తవులు (బీసీ-సి), సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9441761178, 9849896996, 8074421688 నెంబర్లను సంప్రదించాలన్నారు.