VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో శనివారం వీక్లీ మీటింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో స్థానిక బీసెంట్ స్కూల్ గ్రౌండ్లో సభ్యులు అందరు ఫీజికల్ ఫిటినెస్తో ఉండాలని జాగింగ్, రన్నింగ్ లాంటివి పీటీ మాస్టారు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రెసిడెంట్ నాగేశ్వరావు, సెక్రటరీ శంకర్ రెడ్డి తెలిపారు.