KDP: ముద్దనూరు మండల సమాఖ్య భవనంలో ప్రకృతి వ్యవసాయం గురించి ఖరీఫ్ ప్రణాళికపైన వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏడీఏ వీ.వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట కృష్ణారెడ్డి ఏర్పాటు చేశారు. ADA మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన పొంది సహజ సిద్ధమైన సాగుపైన దృష్టి సారించాలన్నారు.