SRCL: రాజన్న సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఆముచూరు వుషు రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్లో సిరిసిల్ల పట్టణానికి చెందిన తిప్పర వేణి స్వప్న 47 కేజీల విభాగంలో రెండవ స్థానం సాధించారు. అలాగే ఆమె కుమారుడు బొల్లాజీ ఆదిదేవ్ 30 కేజీల విభాగంలో రెండవ స్థానంలో మెడల్ సాధించారు. మెడల్స్ సాధించిన తల్లి, కుమారుడిని పలువురు అభినందించారు.