ప్రకాశం: పొదిలి మండల పరిషత్ కార్యాలయం సమీపంలో రోడ్డుపై నడుస్తున్న వెంకట నరసింహారావు బైక్పై వస్తున్న ముగ్గురు యువకులు ఢీకొట్టారు. నరసింహారావుకు తీవ్ర గాయాలు కాగా, మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. బైక్ పైన మాదిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిక స్వల్ప గాయాలయ్యాయి. అతడికి పొదిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.