ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో గుత్తి వైసీపీ వైస్ ప్రెసిడెంట్ కటిక మున్వర్ జిల్లా వైసీపీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి సన్మానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులకు సూచించారు.