SRD: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోహీర్ మండలంలో శనివారం పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 11:30కి పీచే రేగడి గ్రామంలో వండర్ షిప్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. మధ్యాహ్నం 1 గంటకి వెంకటాపూర్ చౌరస్తాలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.