కడప: పులివెందుల నియోజకవర్గం వేల్పుల గ్రామంలో దెబ్బ తిన్న అరటి తోటలను పరిశీలించిన తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు ప్రభుత్వం తరుపున నష్టపరిహారం వచ్చేలా చూస్తానన్నారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు.