ADB: దహెగాం మండలం ఈజ్ గాం గ్రామ బెంగాలీ క్యాంప్ యువకుడు రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన విశాల్ పని నిమిత్తం తన బైక్‌పై మహారాష్ట్ర వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ పడిపోవడంతో తీవ్ర గాయలై మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనతో బెంగాలీ క్యాంప్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.