PLD: వినుకొండ బ్రాహ్మణపల్లి-విఠం రాజుపల్లి మధ్య మైనర్ ఇరిగేషన్ కాలువ రిపేర్లు వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని NSP డీఈకి పీడీఎం, ఎమ్మార్పీఎస్, నీటి సంఘాల నాయకులు బుధవారం మెమోరాండం అందజేశారు. కంప చెట్లు, రహదారి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనంతరం చీఫ్ విప్ జీవీ.ఆంజనేయులుకి అర్జీ ఇచ్చారు.