MHBD: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం గార్ల మండల అధ్యక్షులు రాగం రమేష్ బుధవారం అన్నారు. ఈ సందర్భంగా ఏమైనా మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు భరోసా పథకాలను అమలు చేసి అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.