ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగుమిల్లి, లక్ష్మీపురం, కొయ్యలగూడెం గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం కొయ్యలగూడెంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో బాలరాజు పాల్గొంటారన్నారు.