ELR: మండవల్లి గ్రామంలోని మండవల్లి మూడుతాళ్లపాడు రైల్వే గేటును మరో 2 రోజులు మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ MD అబ్దుల్ రహమాన్ తెలిపారు. లెవల్ క్రాసింగ్ 74 (63 కిలోమీటరు ) వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మతుల పనులు పూర్తి కాకపోవడంతో గేట్లు మూసివేసినట్లు తెలిపారు. ఈనెల 15 రాత్రి 7 గంటల వరకు గేటు మూసివేసి ఉంటుందన్నారు.