NDL: స్మార్ట్ మీటర్లు వద్దు ట్రూప్ చార్జీలు రద్దు చేయాలని సిపిఎo పార్టీ పట్టణ కార్యదర్శి రణధీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆత్మకూరులోని సుదర్శన్ భవన్ నందు విద్యుత్ చార్జీలు తగ్గించాలని పోస్టర్ విడుదల చేశారు. రణధీర్ మాట్లాడుతూ.. విద్యుత్ బారాలపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు.