SRCL: వేములవాడ, శ్రీ రాజరాజేశ్వర స్వామిని శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, కొంకటి లక్ష్మీనారాయణ, రేణికుంట ప్రవీణ్‌లు దర్శించుకున్నారు. మిషన్ ఛైర్మన్, సభ్యులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు లడ్డు ప్రసాదం అందజేశారు.