PDPL: గోదావరిఖని మారుతి నగర్‌కు చెందిన చుక్క సత్తమ్మ (65) గుండెపోటుతో మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. LV ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ మృతురాలి కార్నియా సేకరించి HYD-ఐ బ్యాంకుకు తరలించారు. కుటుంబ సభ్యులు రాజేశ్వరరావు, పద్మ, రవి కుమార్, ప్రణీత, కృపాకర్, ప్రశాంత్, సుష్మ, తదితరులు పాల్గొన్నారు.