NTR: నందిగామ పట్టణ పరిధిలోని కాకాని నగర్లో ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అనంతరం ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు.