NDL: కోవెలకుంట్ల మండల పరిధిలోని అమడాలలో ఇవాళ ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. అధికారులు, సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి బీసీ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన క్యాంప్ కార్యాలయం పిలుపునిచ్చింది.