KRNL: మున్సిపల్ అధికారులు చేపట్టిన పన్ను వసూలు చర్యలకు స్పందిస్తూ నగర ప్రజలు రూ.71.47 కోట్ల పన్నులు చెల్లించారు. సోమవారం ఈ సందర్భంగా నగరపాలక మేనేజర్ N.చిన్నరాముడు,RO ఇజ్రాయేలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పన్ను వసూలు కేంద్రాలు, ప్రత్యేక కౌంటర్లను పరిశీలించిన వారు, ఖాళీ స్థలాల పన్నులు వసూలు కావడం నగరపాలక యంత్రాంగానికి ఉత్సాహాన్నిచ్చిందన్నారు.