MDK: డంపు యార్డును వ్యతిరేకిస్తూ చేపడుతున్న దీక్షలు నేడు 23వ రోజుకు చేరుకున్నాయి. ప్యారానగర్ నిర్మిస్తున్న డంప్ యార్డును వెంటనే విరమించుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే డంప్ యార్డు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పట్టణానికి చెందిన ప్రజలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.