KMR: పట్టణ మున్సిపల్ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో విడివిడిగా సమావేశం ఉంటుందని ప్రతి అధికారి, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు సమావేశానికి హాజరు కావాలన్నారు.