నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ పరిధిలో 18252 కేసులు పరిష్కారం జరిగినట్లు జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. నేటి రోజుల్లో చిన్న చిన్న కేసులతో క్రిమినల్ సంబంధించి కేసులను పరిష్కరించినట్లు ఇంకా 13వేల పైన కేసులు పరిష్కారానికి అనువుగా ఉన్నట్లు ఆమె తెలిపారు.