NLG: ఈనెల 16, 17,18 తేదీల్లో హుజురాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి హకి పోటీలకు ఉమ్మడి NLG జిల్లా పురుషుల హాకీ జట్టు ఎంపికలు పట్టణంలోని మేకల అభినవ స్టేడియంలో ఈనెల10న జరుగుతాయని హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం తెలిపారు. సెలక్షన్లో పాల్గొనే క్రీడాకారులు హాకీ ఇండియా ఐడీకార్డ్ ఆధార్ కార్డ్ వెంట తెచ్చుకోవాలన్నారు.