HYD: మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కౌశిక్ రెడ్డి కారుపై 28 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పట్లోళ్ల కౌశిక్ రెడ్డి కారు తనిఖీ చేశారు. దీంతో 28 పెండింగ్ చలాన్లను పోలీసులు గుర్తించారు.