VZM: బొబ్బిలి మండలం గొంగాడవలస గ్రామానికి చెందిన గొంగాడ అప్పారావు అనారోగ్యానికి గురైన విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం సహాయనిధి నుంచి రూ.25,000 ఆర్ధిక సహాయం అందేలా కృషి చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ చెక్కును ఎమ్మెల్యే బేబీ నాయన అందజేశారు.