SKLM: గణపతి సచ్చిదానంద స్వామి ఈ నెల 23వ తేదీ గురువారం నగరంలో కొత్తబ్రిడ్జి వద్ద గల దత్తాత్రే స్వామి ఆలయాన్ని దర్శించునున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి హోమం, నూతన కళావేదిక ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు. శుక్రవారం నాగావళి రాగసాగర దివ్యనాథగాన కచేరి ఉంటుందన్నారు. ఆయ నతోపాటు దత్త విజయానంద స్వామి కూడా రానున్నట్టు తెలిపారు.