SKLM: ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ (గ్లో) ఆధ్వ ర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తు న్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. పలాస నియోజకవర్గంలో 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించడం లక్ష్యంగా పెట్టుకొని ఈ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు.
Tags :