WNP: పెద్దమందడి మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి దొడగుంటపల్లి ఊరు శివారులో సీసీ రోడ్డు పక్కన పైప్ లైన్ లీకేజ్ కావడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు.పెద్దమందడి మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి జంగమయ్యపల్లి, బలిజపల్లి, ముందరి తండా, దొడగుంటపల్లి గ్రామస్తులు ప్రమాదానికి గురవుతున్నారు. అని వాహనదారులు ఆరోపించారు. కావున ఈ సమస్యను పరిష్కరించగలని కోరుతున్నాము.