PPM: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారికి గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి సోమవారం కీలక విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. NEW YEAR శుభాకాంక్షలు తెలిపేందుకు ఇంటికి వచ్చే అభిమానులు నాయకులు, అధికారులు, శ్రేయోభిలాషులు ఎటువంటి పూల బొకేలు, బహుమతులు తీసుకురావద్దన్నారు. కేవలం అభినందనలు ఆశీస్సులు మాత్రం అందించాలని తెలిపారు.