SRD: ఝరాసంఘం మండలంలో నేడు సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పర్యటించనున్నట్లు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు. ఝరాసంఘం మండల కేంద్రంలో నిర్మిస్తున్న షాదీఖానా నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఉదయం 10 గంటలకు విచ్చేస్తున్నట్లు వివరించారు. ముస్లిం మైనార్టీ నాయకులు, పార్టీ నాయకులు హాజరుకావాలని వెంకటేశం కోరారు.