NLG: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ CPM, CPI, CPI ML పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం NLG జిల్లా కేంద్రంలోని DEO ఆఫీస్ ముందు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.