BDK: బూర్గంపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని కృష్ణ సాగర్ గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందుకున్న జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు వారి బృందంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏడుగురు పందెం రాయుళ్లను అదుపులోకి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.