NZB: ఎల్లారెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా అనుమతి లేకుండా ఫంక్షన్ హాల్లో మద్యం సెట్టింగులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి ఎక్సైజ్ శాఖీర్ అహ్మద్ అన్నారు. అనుమతి లేకుండా గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించరాదని తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.