KMR: కామారెడ్డి పట్టణ కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు UPDCL SE జిల్లా అధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. విద్యుత్ శాఖ పరిధిలోని సబ్ డివిజన్, సెక్షన్ పరిధిలోని కార్యాలయంలో సోమవారం ఉ.10గం.ల నుంచి 1 గం. వరకు అలాగే జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.