HNK: జిల్లా కేంద్రంలో అండర్- 17 చెస్ ఛాంపియన్షిప్లో గెలుపొందిన క్రీడాకారులకు కాంగ్రెస్ నాయకులు ఇ.వి శ్రీనివాస్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా చెస్ అసోసియేషన్ సభ్యులు చెస్ పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారుల సామర్థ్యాన్ని వెలికితీస్తున్నారన్నారు. వారి ఎదుగుదలను ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు.