JN: జిల్లాలోని ఏబీవీ ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల దరఖాస్తుల గడువును పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్, పొలిటికల్ సైన్స్ బోధించేందుకు 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.