నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న మూవీ ‘డాకు మహారాజ్’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘డేగ’ రిలీజ్ కాగా.. తాజాగా రెండో పాటపై నయా అప్డేట్ వచ్చింది. ఈ నెల 23న ‘చిన్ని’ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఇది రిలీజ్ కానుంది.