ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-8 ప్రస్తుతం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. సెప్టెంబర్లో ప్రారంభమైన ఈ షో ముగింపు దశకు చేరుకుంది. ఈనెల 15న దీని గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో టాప్ 5లో నిఖిల్, ప్రేరణ, నబీల్, గౌతమ్, అవినాష్ నిలిచారు. మరి వీరిలో ఎవరు విన్నర్ అవుతారని అనిపిస్తుందో కామెంట్ చేయండి.