మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంచు లక్ష్మి ‘PEACE’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. తాజాగా ఆ భయం నీకెందుకు అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ‘ఈ ప్రపంచంలో ఏదీ నీది కానప్పుడు.. ఎదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు’ అంటూ మెసేజ్ పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.