బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, అనగ అజిత్ ప్రధాన పాత్రల్లో ‘లీలా వినోదం’ వెబ్‌సిరీస్ రూపొందింది. పవన్ సుంకర దర్శకత్వం వహిస్తుంచగా.. టీఆర్ కృష్ణ చేతన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈనెల 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Tags :