KNR: హుస్నాబాద్‌లో ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహాన్ని, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆవిష్కరించారు. హుస్నాబాద్ పట్టణంలోని కాలనీనకుండా ఆయన పర్యటించారు. ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.