AKP: నర్సీపట్నం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం సంకీర్తన భజన మండలి వార్షికోత్సవంను పురస్కరించుకొని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించార. ఈ సందర్భంగా 16 రకాల పుష్పాలతో షోడశ స్వర పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. అనంతరం ప్రత్యేక భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంకు అధిక సంఖ్యలో భక్తులు హజరయ్యారు.