భారత్‌కు చెందిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ ఏజెంట్‌కు చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రోజుకూ రూ.200 కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకల కలికల సమాచారాన్ని షేర్ చేస్తున్న దీపేశ్ గోహిల్‌ను గుజరాత్ ATS పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓఖా పోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న అతడు.. నౌకలకు సంబంధించిన సమాచారం పంపినందుకు పాక్ ఏజెంట్ నుంచి రోజుకూ రూ.200లు తీసుకొనేవాడని గుర్తించారు.