సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా కూతురి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. కాగా తన ఢిల్లీ పర్యటనపై ఈ రోజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఢిల్లీకి వెళుతున్నట్లు తెలిపారు.