MHBD: మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్ మాన్(SDM) అధికారి జ్యోతి శర్మ బాయ్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ACBకి పట్టుబడ్డారు. కాగా, కలెక్టరేట్లో ఇంకా విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.